Mahalaxmi Express: రైలులో ఓ ముస్లిం యువతి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తన బిడ్డకు జన్మకు వేదికగా మారిన రైలు పేరునే ఆమె తన బిడ్డకు పెట్టుకోవడం మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. రైలు పేరు మీద ఓ ముస్లిం జంట తమ బిడ్డకు హిందూ దేవత
Sharad Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో ఎన్సీపీ చర్చనీయాంశం అయింది. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్న కొడుకు అజిత్ పవార్ తిరుగుబాటు దేశవ్యాప్తంగా హైలెట్ అయింది.
పత్రాచాల్ భూ కుంభకోణం కేసుకు సంబంధించి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సోమవారం జ్యుడీషియల్ కస్టడీని సెప్టెంబర్ 5 వరకు పొడిగించారు. సోమవారం ప్రత్యేక మనీలాండరింగ్ చట్టం (PMLA) కోర్టు అతని కస్టడీని సెప్టెంబర్ 5 వరకు పొడిగించింది.
మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అక్కడ సినిమా థియేటర్లు మరికొన్ని రోజులు బంద్ చేయాల్సిందేనని ప్రభుత్వం ప్రకటించింది. త్వరలోనే థియేటర్లు తెరుచుకుంటాయని భావిస్తున్న సినీ ప్రియులకు మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం షాక్ ఇచ్చింది. మహారాష్ట్రతోపాటు కేరళలో కూడా థియేటర్లను మూసివేస్తున్నట్టు ప్రకటించారు. దీనంతటికి కారణం కోవిడ్ -19. ఇప్పటికీ కేరళలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్ ఠాక్రే రాష్ట్ర ఆరోగ్య…