మహారాష్ట్ర అధికార కూటమి మహాయుతి కూటమిలోని బీజేపీ, శివసేన ( షిండే వర్గం) ఎన్సీపీ( అజిత్ వర్గం ) పార్టీల మధ్య తీవ్ర కసరత్తు చేసిన తర్వాత ఎట్టకేలకు లోక్సభ ఎన్నికలకు సీట్ల పంపకానికి ఒప్పందం కుదురింది.
Congress: మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ నేత సొంత పార్టీపైనే కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత మహ్మద్ ఆరిఫ్ నసీమ్ ఖాన్ పార్టీ ప్రచార కమిటీ నుంచి వైదొలిగారు.
JEE: సాధారణ కుటుంబాలు, పేదరిక నేపథ్యం కలిగిన వ్యక్తులు దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్నారు. ఇటీవల విడుదలైన సివిల్స్ ఫలితాల్లో ఇలాంటి వారు అనేక మంది ర్యాంకులు సాధించారు.
Sunetra Pawar: మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్కి రూ. 25,000 కోట్ల కుంభకోణంలో ముంబై పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు.
Nitin Gadkari: ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఉన్నట్లుండి ఎన్నికల వేదికపైనే కుప్పకూలారు. వేసవి వేడి ధాటికి గడ్కరీ స్పృహతప్పి పడిపోయారు.
మాజీ ప్రధానులు కొత్త భారతదేశాన్ని రూపొందించడానికి పనిచేశారని, అయితే ప్రధాని నరేంద్ర మోడీ ఇతరులను మాత్రమే విమర్శిస్తున్నారని, గత పదేళ్లలో తన ప్రభుత్వం ప్రజలకు చేసిన వాటి గురించి మాట్లాడలేదని ఎన్సీపీ(ఎస్పీ) నాయకుడు శరద్ పవార్ సోమవారం అన్నారు.
Maharashtra: మహారాష్ట్రలో దారుణం జరిగింది 58 ఏళ్ల వ్యక్తి తన సవతి మనవరాలిపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. 19 ఏళ్ల వయసు ఉన్న యువతిపై గత 10 ఏళ్లుగా అత్యాచారానికి ఓడిగడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది.