ఈనెల 28 వ తేదీన ముంబైలో కాంగ్రెస్ పార్టీ భారీ సభను ఏర్పాటు చేయాల్సి ఉన్నది. పార్టీ 137 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పెద్ద ఎత్తున ముంబైలో నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. దీనికోసం శివాజీ పార్క్‌లో బుక్ చేసుకోవాలని అనుకున్నారు. ఏర్పాట్ల కోసం డిసెంబర్ 22 నుంచి 28 వరకు శివాజీ పార్క్‌ను అద్దెకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ముంబై మున్సిపల్ కార్పోరేషన్‌ను కోరింది. అయితే, శివాజీ పార్క్ సైలెన్స్ జోన్లో ఉందని, అక్కడ…
దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశంలో కొత్త వేరియంట్ కేసులు సెంచరీ మార్క్ దాటింది. నిన్నటి వరకు 111 కేసులు నమోదు కాగా, ఈరోజు కొత్తగా మహారాష్ట్రలో 8 కేసులు నమోదయ్యాయి. ఇందులో నాలుగు ముంబైలో, మూడు సతారాలో ఒకటి పూణేలో నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో కలిపి మహారాష్ట్రలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 48కి చేరింది. Read: కోర్టుకు చేరిన ఎలన్ మస్క్ ట్వీట్… మహారాష్ట్రతో పాటుగా…
మూడు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా కూడా కరోనా కొత్త వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడ్డాడు మహారాష్ట్రకి చెందిన ఓ వ్యక్తి. న్యూయార్క్ నుండి ఈ నెల 9న వచ్చిన 29 ఏళ్ల వ్యక్తికి పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ ) తెలిపింది. అనంతరం జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా ఒమిక్రాన్ సోకినట్లు నిర్ధారణైందని పేర్కొంది. Read Also:పంజాబ్ ఎన్నికల్లో బీజేపీతో అమరీందర్ పొత్తు కాగా, ఆ వ్యక్తికి ఎటువంటి లక్షణాలు కనిపించలేదని,…
దేశంలో కరోనా కేసులు కొంతమేర తగ్గుముఖం పట్టినప్పటికీ, కొత్త వేరియంట్ టెన్షన్ పట్టుకుంది. కొత్త వేరియంట్ వేగంగా వ్యాపించే లక్షణాలు ఉండటంతో కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకు 77 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. ప్రతిరోజు కేసుల సంఖ్య పెరుగుతున్నది. దీంతో ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించే కిట్లను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది ప్రభుత్వం. జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపి రిజల్డ్ వచ్చేసరికి అలస్యం అవుతున్నది. ఈలోగా ఒమిక్రాన్ ఏవైనా ఉంటే అవి సామాజికంగా వ్యాపించడం మొదలుపెడతాయి. ఇది…
ప్రేమ.. ఎంతటివారినైనా మార్చేస్తుంది.. దానికి వయస్సు తో పనిలేదు.. ఆస్తి అంతస్తు చూడదు.. చివరికి లింగ బేధం కూడా అడ్డురాదు.. అదే ప్రేమలో ఉన్న మాయ.. కానీ కొంతమంది మాత్రం ప్రేమ పేరుతో అమాయకులను మోసం చేస్తున్నారు.. వారి అవసరాలకు వాడుకొని వదిలేస్తున్నారు. తాజాగా ఒక అబ్బాయి మరో అబ్బాయిని ప్రేమ పేరుతో నమ్మించి అతడిని అమ్మాయిలా మార్చి అతడి కోరిక తీర్చుకొని వదిలేసి వెళ్లిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రకు…
దేశంలో ఒమిక్రాన్ కేసులు మెల్లిగా పెరుగుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో మరో కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 40కి చేరింది. మహారాష్ట్రలో కొత్త రెండు కేసులు కలిపి మొత్తం 20 కేసులు నమోదయ్యాయి. పూణే, లాతూర్‌లో రెండు కేసులు నమోదైనట్టు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. Read: ప్రపంచ ఆరోగ్యసంస్థ మరో హెచ్చరిక: కష్టాల ఊబిలోకి 50 కోట్లమంది… మహారాష్ట్రలో మొత్తం 20 కేసులు నమోదవ్వడంతో…
5 రూపాయలకు ఏమోస్తుంది అని అడిగితే ఏమని చెప్తాం. కనీసం సింగిల్ టీకూడా రాదు. టిఫిన్ చేయాలంటే కనీసం రూ.30 నుంచి రూ. 50 వరకు ఉండాలి. రోడ్డు పక్కన ఉన్న టిఫెన్ షాపులో తినాలన్నా ఎట్టలేదన్నా కనీసం రూ.20 అయినా ఉండాలి. అయితే, నాగపూర్‌లోని భారత్‌మాతా చౌక్ వద్ద ఉన్న టీబీ ఆసుపత్రి ముందు ఓ 65 ఏళ్ల బామ్మ టిఫెన్ బండి నడుపుతుంది. ఆమె రోజు తర్రి పోహాను విక్రయిస్తుంది. అదీకూడా కేవలం 5…
మన దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు దేశంలో 32 మందికి ఒమిక్రాన్ వేరియంట్ వల్ల కరోనా సోకింది. అయితే, ఇందులో సగం మంది బాధితులు మహారాష్ట్రలోనే ఉన్నారు. మహారాష్ట్రలో ఇంత వరకూ 17 మంది ఒమిక్రాన్ బారిపడ్డారు. మహారాష్ట్ర నిన్న ఒక్క రోజే ఏడు కొత్త ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. బాధితుల్లో ఒకరు ఓ మూడేళ్ల చిన్నారి కావడం ఆందోళన కలిగిస్తోంది. ముంబైలోని దార్వీ ప్రాంతానికి చెందిన వ్యక్తికి కూడా…
మన దేశంలో కూడా ఒమిక్రాన్ వేరియంట్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కమ్యూనిటీ ట్రాన్సిమిషన్ ప్రారంభమైపోయిందని నిపుణులు అభిప్రయాపడుతున్నారు. ఒమిక్రాన్ భయాల కారణంగా మహారాష్ట్ర సర్కార్ పలు ఆంక్షలు విధించింది. ఇప్పటి వరకు దేశంలో 32 మందికి ఒమిక్రాన్ వేరియంట్ వల్ల కరోనా సోకింది. అయితే, ఇందులో సగం మంది బాధితులు మహారాష్ట్రలోనే ఉన్నారు. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 17 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే.. మహా రాష్ట్రలో ఏకంగా.. 7 కొత్త…
దేశంలో ఒమిక్రాన్ కేసులు చాపకింద నీరులా పెరుగుతున్నాయి. క్రమంగా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే దేశంలో 32 కేసులు నమోదయ్యాయి. ఇందులో 17 కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. దేశంలో సెకండ్ వేవ్ ఎఫెక్ట్ మహారాష్ట్రలోనే అధికంగా ఉంది. తాజాగా మహారాష్ట్రలో 7 ఒమిక్రాన్ కేసులు నమోదవ్వగా ఇందులో మూడు కేసులు ముంబైలోనే నమోదయ్యాయి. Read: ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిపై అమెరికా సీడీసీ సంచలన వ్యాఖ్యలు… మాస్క్‌లు ధరించకుంటే… అయితే టాంజానియా నుంచి ముంబైలోని…