Akbaruddin Owaisi: మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ ప్రచారం నిర్వహించారు. ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. నరేంద్రమోడీ ప్రధాని అయినప్పటి నుంచి ముస్లింలపై దాడులు పెరిగాయని అన్నారు. లవ్ జిహాద్ పేరుతో ప్రజల్ని చంపడాన్ని మరిచిపోయారా.? అని అడిగారు.