Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అతని భార్య ఉపాసన కొణిదెల.. మహారాష్ట్ర సీఎం లోక్ నాథ్ షిండేతో భేటీ అయ్యారు. ఆయన ఇంటికి సతిసమేతంగా వెళ్లి.. వారి ఆతిధ్యం స్వీకరించారు. ఈ విషయాన్నీ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. మహారాష్ట్ర ప్రజలు ఇచ్చిన ఆతిధ్యానికి కృతజ్ఞతలు చెప్పుకొచ్చింది.