హుమా ఖురేషీ లీడ్ రోల్లో నటించిన మహారాణి వెబ్ సిరీస్ తొలి రెండు సీజన్లు ఎంతో ఆకట్టుకునేలా ఉన్నాయి. రాణీ భారతి పాత్రలో హుమా ఎంతో పవర్‌ఫుల్ గా కనిపించింది.ఇప్పుడు మహారాణి వెబ్ సిరీస్ మూడో సీజన్ రాబోతుంది.. తాజాగా మంగళవారం (జనవరి 16) ఈ కొత్త సీజన్ టీజర్ రిలీజైంది.మహారాణి వెబ్ సిరీస్ మూడో సీజన్ టీజర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. నాలుగో తరగతి పాస్ కాకుండానే రాష్ట్రాన్ని ఏలిన రాణి భారతి.. తాజాగా రానున్న…
వెబ్ సిరీస్… ఇప్పుడు ఇది సరికొత్త క్రేజ్! సినిమాల కోసం ఎలా జనం వెయిట్ చేస్తుంటారో అదే రేంజ్లో కొన్ని వెబ్ సిరీస్ ల కోసం కూడా ఎదురు చూస్తున్నారు. కరోనా లాక్ డౌన్స్ కారణంగా నెటిజన్స్ మరింతగా అలవాటు పడ్డారు ఇంటర్నెట్ ఎంటర్టైన్మెంట్. క్రైమ్ మొదలు లవ్ అండ్ రోమాన్స్ దాకా అన్ని రకాల జానర్స్ వెబ్ సిరీస్ ల రూపంలో ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా, కొన్ని సక్సెస్ ఫుల్ సిరీస్…