ఈ ఏడాది తమిళ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది మహారాజా. ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలై ప్రశంసలతో పాటు భారీగా కాసులను వెనకేసుకుంది. జస్ట్ 20 కోట్లతో నిర్మించిన ఈ మూవీ సుమారు 170 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టుకుంది. ఇక విజయ్ సేతుపతి యాక్టింగ్ టాప్ నాచ్. బార్బర్‌గా, సగటు తండ్రిగా ఆయన యాక్టింగ్ సింప్లీ, సూపర్బ్. స్క్రీన్ ప్లే బాగా వర్కౌట్ కావడంతో నాట్ ఓన్లీ తమిళ ఆడియన్స్, తెలుగు ప్రేక్షకులు కూడా బొమ్మను…