Ujjain: విషాదకర సంఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఆమె ధరించిన దుపట్టానే మెడకు ఉరితాడులా బిగుసుకుపోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలోని ఫుడ్ సెంటర్‌లో చోటు చేసుకుంది. బంగాళాదుంపల తొక్క తీసే యంత్రంలో దుపట్టా చిక్కుకుపోయింది. దీంతో మెడకకు బిగుసుకుపోవడంతో 30 ఏళ్ల మహిళ శనివారం మరణించినట్లు అధికారులు తెలిపారు.
Ujjain Mahakaleshwar temple: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో శ్రీ మహాకాళేశ్వరాలయం ఉంది. బాబా మహాకాళుని దర్శనం కోసం దేశంలోని నలుమూలల నుండి ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు.
KL Rahul in Ujjain’s Mahakaleshwar Temple: ఐపీఎల్ 2024కు సమయం ఆసన్నమైంది. మార్చి 22న 17వ సీజన్ ఆరంభం కానుంది. టోర్నీ మొదటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. మార్చి 24న రాజస్తాన్ రాయల్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. గాయం నుంచి కోలుకున్న రాహుల్.. లక్నో కెప్టెన్…
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలోని మహాకాళేశ్వర్ ఆలయ ప్రాంగణంలో ఇద్దరు మహిళలు నృత్యం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బాలీవుడ్ పాటలకు డ్యాన్స్ చేస్తూ వీడియోలో కనిపిస్తున్న ఈ మహిళలు ఆలయం వద్ద భద్రతా బృందంలో ఉన్నారు.