Spirit : హైదరాబాద్‌లో ఆదివారం ఉదయం ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా ఘనంగా లాంచ్ అయింది. ఈ కార్యక్రమంలో ప్రభాస్, తృప్తి దిమ్రి, సినిమా టీమ్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిరు చీఫ్ గెస్ట్ గా వచ్చి స్క్రిప్టును అందజేశారు. లాంచ్ తరువాత డైరెక్షన్ టీమ్‌తో కలిసి చిరంజీవి ఫోటో దిగారు. ఆ ఫోటోలో కనిపించిన ఇద్దరు యువకులు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్…
మాస్ మహారాజ రవితేజ వారసుడి ఎంట్రీకి రంగం సిద్ధమైంది. తాజాగా టాలీవుడ్ లో రవితేజ తనయుడు మహాధన్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడనే టాక్ టాలీవుడ్ లో జోరందుకుంది. అయితే ఇంతకుముందే ‘రాజా ది గ్రేట్’ సినిమాతో వెండితెర అరంగ్రేటం చేశాడు. ఆ తరువాత నుంచి మహాధన్ హీరోగా రాబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో రవితేజ కొడుకు విషయంలో స్వయంగా క్లారిటీ ఇచ్చారు. చదువు పూర్తయ్యాక మహాధన్ మూవీస్ లోకి వస్తాడని చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు…