Tamannaah Bhatia : ఐపీఎల్ కాపీ రైట్స్ కేసులో నటి తమన్నా భాటియా సోమవారం సైబర్ పోలీసు కార్యాలయానికి హాజరు కాలేదు. షూటింగ్‌కు సంబంధించి ఆమె బయట ఉన్నందున ఈరోజు రాలేనని ఆమె లాయర్ సైబర్ పోలీసులకు తెలిపారు.
మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ కేసులో బాలీవుడ్ నటుడు, ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ సాహిల్ ఖాన్ ను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైబర్ విభాగానికి చెందిన ‘ప్రత్యేక దర్యాప్తు బృందం ఆయన్ను ఛత్తీస్‌గఢ్‌లో అరెస్ట్ చేసింది.
Mahadev Betting App : మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో పెద్ద విషయం బట్టబయలైంది. ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ పేరు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చార్జ్ షీట్‌లో ప్రస్తావించబడింది.
Mahadev Betting App: మహాదేవ్ బెట్టింగ్ యాప్‌తో సహా 21 సాఫ్ట్‌వేర్ మరియు వెబ్‌సైట్లను కేంద్రం బ్లాక్ చేసింది. మహాదేవ్ యాప్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు చేస్తున్న క్రమంలో కేంద్రం ఈ రోజు నిర్ణయం తీసుకుంది. మహాదేవ్ బుక్ మరియు రెడ్డిఅన్నాప్రెస్టోప్రోతో సహా 22 అక్రమ బెట్టింగ్ యాప్‌లు మరియు వెబ్‌సైట్‌లకు వ్యతిరేకంగా ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది
Mahadev App case: ఛత్తీస్‌గఢ్ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఆ రాష్ట్రంలో మహాదేవ్ బెట్టింగ్ యాప్ కలకలం రేపుతోంది. కాంగ్రెస్ నేత, సీఎం భూపేష్ బఘేల్‌కి ఈ కేసు చుట్టుకుంటోంది. ఇటీవల రూ.5 కోట్లతో ఈడీకి పట్టుబడిన కొరియర్, సీఎంకి యాప్ ప్రమోటర్లు రూ. 508 కోట్లు చెల్లించారని వెల్లడించారు. దీంతో ఈ వ్యవహారం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారింది. అయితే కాంగ్రెస్ మాత్రం బీజేపీ కావాలనే ఇలా చేస్తుందంటూ ప్రతివిమర్శలు చేశారు.
Mahadev Betting App: మహదేవ్ బెట్టింగ్ యాప్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ సమగ్ర విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో పలు షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి.