ఇంటెన్సివ్ లవ్ స్టోరీ “మహా సముద్రం” విడుదలై మూడు రోజులు అవుతోంది. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్ధార్థ్, అను ఇమ్మాన్యుయేల్, అదితి రావు హైదరి ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ అండ్ లవ్ డ్రామా “మహా సముద్రం” బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతోంది. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించగా, చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.”మహా సముద్రం” 3 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి…