Hit And Run Accident: జర్మనీలో ఓ క్రిస్మస్ మార్కెట్‌లో జరిగిన ఘోర దాడి క్షణాలను చూపించే వీడియోలు వైరల్ అవుతుంది. ఈ ఘటనలో 50 ఏళ్ల సౌదీ వ్యక్తి, మెడికల్ ప్రాక్టీసు చేసే ఒక డాక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జర్మన్ మీడియా విడుదల చేసిన వీడియోలో, ఒక పోలీస్ ఆఫీసర్ దాడి చేసిన వ్యక్తిపై తుపాకీ పట్టుకుని నిలుచున్నాడు. �