ఊహకందని విధంగా ‘సీటీమార్, లవ్ స్టోరీ’ చిత్రాల విడుదల తేదీలు వాయిదా పడ్డాయి. థియేటర్లకు ప్రేక్షకులు పెద్దంతగా రాకపోవడం, కరోనా భయాలు తొలగకపోవడం వల్ల అవి వాయిదా పడ్డాయంటే అర్థం ఉంది. కానీ ఓటీటీలో సెప్టెంబర్ 9న స్ట్రీమింగ్ అవుతుందని చెప్పిన ‘మాస్ట్రో’ సినిమా సైతం సెప్టెంబర్ 17కు వాయిదా పడింది. నితిన్, నభా నటేశ్ జంటగా నటించిన ఈ సినిమాలో తమన్నా కీలక పాత్ర పోషించింది. హిందీ చిత్రం ‘అంధాధూన్’ కు రీమేక్ అయిన ‘మాస్ట్రో’…
నితిన్ హీరోగా నటిస్తున్న 30వ చిత్రం ‘మాస్ట్రో’. హిందీ సినిమా ‘అంధాధూన్’కు ఇది తెలుగు రీమేక్. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ‘మాస్ట్రో’ను నిర్మాతలు ఎన్. సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేయబోతున్నారు. నితిన్ సరసన నభా నటేశ్ నాయికగా నటిస్తుంటే… తమన్నా ఓ కీలక పాత్రను పోషిస్తోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంబంధించిన టీజర్, పాటలు మూవీపై అంచనాలను పెంచాయి. Read Also :…
నితిన్, తమన్నా, నభా నటేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కామెడీ క్రైమ్ థ్రిల్లర్ “మాస్ట్రో”. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి “వెన్నెల్లో ఆడపిల్ల” పాటను ఆవిష్కరించారు. మహతి స్వర సాగర్ కంపోజ్ చేసిన ఈ పాట అందమైన మెలోడియస్ సాంగ్. సంగీత ప్రియులను బాగా ఆకట్టుకుంటుంది. యువ సంగీత స్వరకర్త, గాయకుడు స్వీకర్ అగస్తి “వెన్నెల్లో ఆడపిల్ల” సాంగ్ పాడారు. ఈ పాటకు శ్రీజో, కృష్ణ చైతన్య సాహిత్యం అందించారు. Read Also : విడుదలకు…
యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ట్రో’. తాజాగా ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేశారు మేకర్స్. కొంతకాలం క్రితం కరోనా కారణంగా షూటింగ్ ను ఆపేయాల్సి వచ్చింది చిత్రబృందం. కానీ ఇటీవల కరోనా కేసులు తగ్గడంతో మళ్ళీ షూటింగ్ ను రీస్టార్ట్ చేసి తక్కువ వ్యవధిలోనే ఫైనల్ షెడ్యూల్ ను పూర్తి చేశారు. ప్రస్తుతం ‘మాస్ట్రో’ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. Also Read : సినీ ప్రియులకు గుడ్…