నితిన్ హీరోగా నటిస్తున్న 30వ చిత్రం ‘మాస్ట్రో’. హిందీ సినిమా ‘అంధాధూన్’కు ఇది తెలుగు రీమేక్. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ‘మాస్ట్రో’ను నిర్మాతలు ఎన్. సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేయబోతున్నారు. నితిన్ సరసన నభా నటేశ్ నాయికగా నటిస్తుంటే… తమన్న�
యంగ్ హీరో నితిన్ కరోనా సమయంలోనూ డేర్ చేస్తున్నాడు. షూటింగ్ కు రెడీ అంటున్నాడు. నితిన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ట్రో’. హిందీ చిత్రం ‘అంధాధూన్’కు ఇది రీమేక్. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. రాజ్ కుమార్ ఆకెళ్ళ దీనికి సమర్పకుడ�