నితిన్ హీరోగా నటిస్తున్న 30వ చిత్రం ‘మాస్ట్రో’. హిందీ సినిమా ‘అంధాధూన్’కు ఇది తెలుగు రీమేక్. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ‘మాస్ట్రో’ను నిర్మాతలు ఎన్. సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేయబోతున్నారు. నితిన్ సరసన నభా నటేశ్ నాయికగా నటిస్తుంటే… తమన్నా ఓ కీలక పాత్రను పోషిస్తోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంబంధించిన టీజర్, పాటలు మూవీపై అంచనాలను పెంచాయి. Read Also :…
యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ట్రో’. తాజాగా ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేశారు మేకర్స్. కొంతకాలం క్రితం కరోనా కారణంగా షూటింగ్ ను ఆపేయాల్సి వచ్చింది చిత్రబృందం. కానీ ఇటీవల కరోనా కేసులు తగ్గడంతో మళ్ళీ షూటింగ్ ను రీస్టార్ట్ చేసి తక్కువ వ్యవధిలోనే ఫైనల్ షెడ్యూల్ ను పూర్తి చేశారు. ప్రస్తుతం ‘మాస్ట్రో’ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. Also Read : సినీ ప్రియులకు గుడ్…
గత యేడాది విడుదల కావాల్సిన నితిన్ చిత్రాలు కరోనా కారణంగా థియేటర్లు క్లోజ్ కావడంతో ఈ యేడాది విడుదలయ్యాయి. అలా ‘చెక్’తో పాటు ‘రంగ్ దే’ చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ థియేట్రికల్ రిలీజ్ అయ్యియి. కానీ వాటికి ఆశించిన స్థాయి విజయం మాత్రం దక్కలేదు. ఇదిలా ఉంటే… ప్రస్తుతం సెట్స్ పై ఉన్న నితిన్ ‘మాస్ట్రో’ చిత్రం మాత్రం థియేట్రికల్ రిలీజ్ కాకుండా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సెన్స్ కనిపిస్తున్నాయి. హిందీ చిత్రం ‘అంధాధూన్’కు ఇది…