బాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తన్న 200 కోట్ల భారీ మోసం కేసులో ఇప్పటికే జైలులో ఉన్న సుకేశ్ చందశేఖర్ స్నేహితురాలు లీనా మరియా పాల్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. లీనాను పోలీసులు అరెస్టు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో లీనా తన ప్రియుడితో కలిసి 2013లో బ్యాంకును మోసం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ 2015లో అరెస్టయ్యారు. లీనా.. జాన్ అబ్రహంతో కలిసి “మద్రాస్ కేఫ్”లో నటించింది. ఇంకా అనేక బాలీవుడ్ చిత్రాలలో కన్పించింది.…