మధ్యప్రదేశ్లో ఓ యువకుడు మహిళను చంపి రెండ్రోజులు సమాధి పైనే పడుకున్నాడు. యువకుడి వింత ప్రవర్తన పోలీసులు, స్థానికులు విస్తు పోయేలా చేసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. Read Also:shutdown: రియాలిటీ షో అభిమానులకు షాక్ .. బిగ్ బాస్ చిత్రీకరణ నిలిపివేయాలంటూ… పూర్త వివరాల్లోకి వెళితే.. అక్టోబర్ 02న నివారి జిల్లాలో ఓర్ఛా పోలీస్ స్టేషన్ సమీపంలో తన ప్రియురాలిని హత్య చేసి.. సమాధి దగ్గరే రెండు రోజులు పడుకున్నాడు. పోలీసులు తెలిపిన…