ఈ మధ్య కాలంలో గుండెపోటు మరణాలు సర్వసాధారణమయ్యాయి.. గతంలో 50ఏళ్లు పైబడిన వారికే.. గుండెపోటు సంభవించేంది. కానీ ప్రస్తుతం చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి గుండెపోటు వస్తుంది. ఇలాంటి ఘటనే.. మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం యువత ఎక్కువగా గుండెపోటుతో మరణిస్తున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ గుండెపోటుతో బలైపోతున్నారు. డాన్స్ చేస్తూ.. కుప్పకూలిన ఘటనలు మనం ఎన్నో చూస్తున్నాం.. ప్రస్తుతం అలాంటి ఘటనే…