Exit Polls: 2024 లోక్‌సభ ఎన్నికల ముందు దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా, రాజకీయ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి. రాజస్థాన్ బీజేపీ, కాంగ్రెస్ మధ్య నెక్ టూ నెక్ పోరు నెలకొనగా.. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో హస్తం హవా ఉంటుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించింది.