Exit Polls: రాజస్థాన్‌లో కమలం.. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో నువ్వా నేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Exit Polls: 2024 లోక్‌సభ ఎన్నికల ముందు దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా, రాజకీయ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి. రాజస్థాన్ బీజేపీ, కాంగ్రెస్ మధ్య నెక్ టూ నెక్ పోరు నెలకొనగా.. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో హస్తం హవా ఉంటుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించింది.
మధ్యప్రదేశ్ విషయానికి వస్తే గత దశాబ్ధకాలం నుంచి అక్కడి బీజేపీ అధికారంలో ఉంది. కాంగ్రెస్, బీజేపీల మధ్య పోరు నెలకొంది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కూడా ఈ రెండు పార్టీ మధ్యే ప్రధాన పోటీ ఉంది. అయితే తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
పీపుల్స్ పల్స్-డాటా లోక్ సర్వే:
మధ్యప్రదేశ్-230 స్థానాలు
కాంగ్రెస్ 117 – 139,
బీజేపీ 91-113
ఛత్తీస్‌గఢ్: 90
కాంగ్రెస్ 54-64,
బీజేపీ 29-39
బీఎస్పీ 0-2 స్థానాలు
రాజస్థాన్: 200
బీజేపీ 95-115,
కాంగ్రెస్ 73-95,
సీపీఐఎం 1-3,
ఆర్ఎల్పీ & ఆర్ఎస్పీ 2-6,
ఇతరులు 5-12
———————–
ఇండియా టుడే:
ఛత్తీస్‌గఢ్: 90
బీజేపీ: 36-46
కాంగ్రెస్: 40-50
మధ్యప్రదేశ్: 230
బీజేపీ: 106-116
కాంగ్రెస్: 111-121
————————-
జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్:
మధ్యప్రదేశ్: 230
బీజేపీ: 100-123
కాంగ్రెస్: 102-125
రాజస్థాన్: 119
బీజేపీ: 100-122
కాంగ్రెస్: 62-85
ఛత్తీస్‌గఢ్: 90
బీజేపీ: 34-45
కాంగ్రెస్: 42-53
తెలంగాణ: 119
బీఆర్ఎస్: 40-55
కాంగ్రెస్: 48-64
బీజేపీ: 7-13
ఎంఐఎం: 4-7
——————–
రిపబ్లిక్ టీవీ-మాట్రిజ్
మధ్యప్రదేశ్: 230
బీజేపీ: 118-130
కాంగ్రెస్: 97-107
తాజావార్తలు
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..