Congress: ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌కి ముందు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మని ఉద్దేశిస్తూ, కాంగ్రెస్ నేత షామా మహ్మద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌ని ఉద్దేశిస్తూ ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల తర్వాత భారత అభిమానులు ఆమెపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. దీంతో ఆమె చేసిన ట్వీట్‌ని తొలగించింది. ఫైనల్‌లో రోహిత్ శర్మ చెలరేగి ఆడటంతో న్యూజిలాండ్‌పై టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. దీని తర్వాత నెటిజన్లు…
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మాధురి దీక్షిత్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు వరుస సినిమాల్లో నటించి మంచి పేరును అందుకుంది.. ఎక్ దో తీన్ సాంగ్ తో బాలీవుడ్ ఇండస్ట్రీనే షేక్ చేసింది. ఆమె వయసు 56 ఏళ్లు అంటే నమ్మడం కష్టమే.. ఆమె అందం కుర్ర హీరోయిన్లకు పోటీని ఇస్తుంది.. ఇప్పటికి హీరోయిన్ గా అందరు చూస్తారు. అంత అందంగా ఉంటుంది.. ఈ హీరోయిన్ కు కార్ల కలెక్షన్ అంటే చాలా ఇష్టం..…
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మాధురి దీక్షిత్ గురించి అందరికీ తెలుసు.. అప్పట్లో సీనియర్ హీరోల సరసన నటించింది.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది.. ఈ మధ్యకాలంలో కొన్ని షోలలో జడ్జిగా వ్యవహారిస్తుంది.. ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.. మరికొద్ది నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే అన్ని పార్టీలు సంసిద్ధమవుతున్నాయి. ఏ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారనే చర్చ సాగుతోంది. అయితే ఈ ఎలక్షన్లలో కొందరు సినీ ప్రముఖులు కూడా…
ఒకప్పుడు మాధురీ దీక్షిత్ తెరపై కనిపిస్తే చాలు అయస్కాంతంలా కుర్రకారును ఆకర్షించేది. ఇప్పుడు అభినేత్రిగానూ అదే తీరున మురిపిస్తున్నారు మాధురీ దీక్షిత్. గత సంవత్సరం మాధురి నటించిన ‘మజా మా’ చూసిన వారెవరికైనా ‘ఆంటీ అందం… అదరహో…’ అనిపించక మానదు. నవతరం ప్రేక్షకులు సైతం మాధురి అందాల అభినయానికి ఫిదా అవుతున్నారు. మళ్ళీ మాధురి ఏ సినిమాలో ఎలా నటిస్తుందో చూడాలనీ ఆసక్తితో ఉన్నారు. అందాల మాధురీ దీక్షిత్ ఒకప్పుడు ఎందరో రసికుల స్వప్న సామ్రాజ్యాలకు మహారాణిగా…
ఆ అందాల మెరుపు తీగెను తెరపై చూసి ఎందరో కవితాకన్యకలను తమ మదిలో నాట్యం చేయించారు. ఆ నవ్వులోని తళుకు చూసి ఇంకెందరో కలల సామ్రాజ్యాలను విస్తరించుకున్నారు. తన అందంతో పలువురిని కవులుగా, కలల రాకుమారులుగా మార్చిన ఘనత నాటి మేటి అందాలతార మాధురీ దీక్షిత్ కే దక్కిందని చెప్పవచ్చు. ఆ తరం నాయికల్లో తనదైన అందాల అభినయంతో మాధురీ దీక్షిత్ సాగిన తీరును ఎవరూ మరచిపోలేరు. ‘మాధురీ దీక్షిత్’ అన్న పేరు గుర్తు చేసుకుంటే చాలు…
ఇప్పుడంటే పాన్ ఇండియా మూవీస్ అని సౌత్ సినిమాలు సైతం ఇతర భాషల్లోకి తెరకెక్కుతున్నాయి. కానీ, ఆ రోజుల్లో ఈ ముచ్చట అంతగా లేదు. దాంతో ఉత్తరాది హిట్ మూవీస్ దక్షిణాదికి, ఇక్కడ సక్సెస్ సాధించిన సినిమాలు నార్త్ కు ప్రయాణం కట్టి ఆ యా భాషల్లో రూపొంది అలరించేవి. అలా తమిళనాట ఘనవిజయం సాధించిన భాగ్యరాజా చిత్రం ‘ఎంగ చిన్న రాస’ సినిమా హిందీలో ‘బేటా’గా రూపొంది అనూహ్య విజయం సాధించింది. భాగ్యరాజా నటించిన చిత్రం…