హీరో విశాల్ అటు తమిళ్ ప్రేక్షకులకు, ఇటు టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. పందెం కోడి సినిమాతో కేరిర్ బెస్ట్ హిట్ అందుకున్న సెల్యూట్, పూజా పొగరు సినిమాలతో విశాల్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు. గతేడాది మార్క్ ఆంటోనీతో కెరీర్ లో తొలిసారి వందకోట్ల మార్క్ ను అందుకున్నాడు. కాగా విశాల్ నటించిన ఓ సినిమా గత 12 ఏళ్లుగా రిలీజ్ కు నోచుకోలేదు. Also…