టాలీవుడ్ లో ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ హవా సాగుతుంది. తెలుగులో ఈ భామ చేసింది కేవలం మూడు సినిమాలే అయినా కానీ ప్రేక్షకులలో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో కబీర్ సింగ్ మరియు సూపర్ ౩౦ వంటి సినిమాలలో నటించి మెప్పించిన మృణాల్ ఠాకూర్ తెలుగులో సీతా రామం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది హనురాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం మూవీ అద్భుత విజయమా సాధించింది. సీతారామం సినిమాలో తన అందంతో అద్భుతమైన…
గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.దేవదాసు మూవీ తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఇలియానా ఆ తర్వాత పోకిరి సినిమాతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. వరుసగా స్టార్ హీరోల సరసన ఆఫర్స్ అందుకొని ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.స్టార్ హీరోయిన్ గా దశాబ్దం పాటు అలరించిన ఇలియానా.. కెరీర్ దూసుకుపోతున్న సమయంలో బాలీవుడ్ లో రాణించాలని భావించింది.అక్కడ ఇలియానా సినిమాలు అంతగా ఆకట్టుకోక పోవడంతో…
‘ఆర్ఆర్ఆర్ ‘ మూవీతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్థాయిలో పాపులర్ అయ్యారు.రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కొమరం భీంగా ఎన్టీఆర్ అద్భుతంగా నటించి మెప్పించారు. గ్లోబల్ వైడ్ గా ఎన్టీఆర్ కి భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ లిస్టులో క్రికెటర్స్ కూడా ఉన్నారు.హైదరాబాదులో మ్యాచ్ ఉందంటే చాలు మన టీమ్ ఇండియా క్రికెటర్స్ తమకి ఇష్టమైన హీరోలను కలుస్తుంటారు. సూర్య కుమార్ యాదవ్, శుబ్ మన్ గిల్, చాహల్ మరియు…