కిచెన్లో ఉల్లిపాయలు, టమోటా లేకుంటే రోజు గడవదు. ఉల్లిపాయలు ప్రస్తుతం అందుబాటులో వున్నాయి. కిలో 20 రూపాయల లోపే లభిస్తున్నాయి. ఇక నిత్యం కూరల్లో వాడే టమోటా ధర మాత్రం ఆకాశానికి చేరింది. అక్కడినించి దిగనంటోంది. తిరుపతిలో మరింతగా పెరిగింది టమోటా ధర. మదనపల్లె మార్కెట్లో రూ.70కి చేరింది కేజీ టమోటా ధర. దీంతో �
టమోటా.. పేరు చెబితే అంతా హడలిపోతున్నారు. ఒకప్పుడు రోడ్డుమీద పారబోసిన టమోటా ఇప్పుడు ఠారెత్తిస్తోంది. చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్ యార్డులో టమోటా ధరలకు రెక్కలు. గరిష్ఠంగా ధర కిలో రూ.130 పలకగా.. కనిష్టంగా ధర కిలో రూ.20పలికింది. ఉదయం కిలో టమోటా 104 రూపాయలకు అమ్మడయింది. టమోటా ధరలు చూసి అటువైపు వెళ్ళడాని�