Madan Babu : ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు, కమెడియన్ మదన్ బాబు(71) కన్నుమూశారు. చాలా కాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. తమిళంలో ఎన్నో పెద్ద సినిమాల్లో నటించి స్టార్ యాక్టర్ గా ఎదిగారు మదన్ బాబు. కొన్ని రోజులుగా ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. చాలా కాలం పాటు దానికి ట్రీట్ మెంట్ తీసుకున్నారు. ఆ మధ్య ఆరోగ్యం కుదుట పడినా.. రీసెంట్ గా మళ్లీ తిరగబడింది.…