నైజాంలో థియేటర్స్ కేటాయింపుల రచ్చ మరోసారి తెరపైకి వచ్చింది. ఒకప్పడు నైజాం అంటే దిల్ రాజు అనే సిచుయేషన్. కానీ ఇప్పుడు రింగ్ లోకి ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ వచ్చి చేరింది. సింగిల్ స్క్రీన్స్ ను లీజ్ కు తీసుకోవడం మొదలుపెట్టారు. ఇక ఆసియన్ సురేష్ వాళ్ళు ఎలాగూ ఉండనే ఉన్నారు. రెగ్యులర్ డేస్ లో అంతా సజావుగానే సాగుతుంది కానీ స్టార్ హీరోల సినిమాలు, పండగ రిలీజ్ టైమ్ లో థియేటర్స్ పంచాయితీ వస్తోంది.…