మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘విశ్వం’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్ పతాకాలపై టిజి విశ్వ ప్రసాద్ నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ టీజర్ మరియు పాటలతో రిలీజ్ చేయగ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి, ఈ రోజు సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసారు మేకర్స్. Also Read : Sobhita Dhulipalla : ‘సమంత’ను అలా చూసినప్పుడు కళ్ళల్లో నీళ్లు…
మ్యాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం కన్నడ డైరెక్టర్‌తో ఏ హర్ష తో తన 31 వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి భీమా అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇప్పటికే లాంఛ్ చేసిన భీమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. ఆ తర్వాత మ్యాచోస్టార్ యాక్షన్ పోస్టర్‌ను కూడా విడుదల చేయగా.. నెట్టింట తెగ వైరల్ అవుతోంది. గోపీచంద్ పోలీస్ ఆ ఫీసర్‌గా స్టైలిష్ లుక్ లో కనిపిస్తూ..…