టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం మాచర్ల నియోజక వర్గం చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. నితిన్ చివరి చిత్రం మ్యాస్ట్రో కొద్దిగా నిరాశపర్చడంతో ఈ సినిమాపై నితిన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, వీడియోస్ ఈ సినిమాపై భారీ అంచనాలను రేకెత్తించాయి. ఇక తాజాగా ఈ సినిమా…