కోలీవుడ్ యంగ్ స్టార్ హీరో శివకార్తికేయన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మావీరన్’. ‘మండేలా’ సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకున్న డైరెక్టర్ ‘మడోన్ అశ్విన్’ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ జూన్ లేదా జూలై నెలలో రిలీజ్ కి రెడీ అవుతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘మావీరన్’ నుండి మొదటి సింగిల్ ఫిబ్రవరి 17న బయటకి రానుందని మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. తమిళ-తెలుగు భాషల్లో బైలింగ్వల్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ‘మావీరన్/మాహా వీరుడు’ సినిమా నుంచి ‘సీన్…