గాడ్ ఆఫ్ మాసెస్… నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న వీర సింహా రెడ్డి సినిమా నుంచి అఫీషియల్ ట్రైలర్ బయటకి వచ్చి సినిమాపై అంచనాలని పెంచింది. ఈ మధ్య కాలంలో చూడని ఒక ఊరమాస్ ట్రైలర్ ని చూపించిన చిత్ర యూనిట్, తాజాగా కాస్త డోస్ పెంచి ‘మాస్ మొగుడు’ సాంగ్ తో ఆడియన్స్ ముందుకి రాబోతున్నారు. ఇప్పటికే వీర సింహా రెడ్డి సినిమా నుంచి బయటకి వచ్చిన ప్రతి సాంగ్ సూపర్ హిట్ అయ్యి, యుట్యూబ్ ని…