యువ దర్శకుడు కార్తీక్ నరేన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మారన్’. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, స్మృతి వెంకట్, సముద్రఖని ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ సంగీతం అందించారు. సత్యజ్యోతి ఫిల్మ్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చివరి దశ పనులు జరుగుతున్నాయి. ‘ధ్రువ పదహారు’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన కార్తీక్ నరేన్ ఆ సినిమా ఘనవిజయం సాధించడంతో ఈరోజు అద్వితీయమైన థ్రిల్లర్ చిత్రాలను తెరకెక్కిస్తున్న…
ఈ యేడాది ఇప్పటికే ధనుష్ నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. ‘కర్ణన్’ మూవీ ఏప్రిల్ 9న థియేటర్లలో రిలీజ్ అయితే, జూన్ 18న ‘జగమే తంత్రం’ ఓటీటీ ద్వారా జనం ముందుకొచ్చింది. ఇప్పుడు సెట్స్ మీద దాదాపు మూడు నాలుగు సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి. హిందీ సినిమా ‘అత్రంగి రే’, తమిళ చిత్రాలు ‘నానే వరువెన్’, ‘ఆయిరిత్తల్ ఒరువన్ -2’తో పాటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో త్రిభాషా చిత్రం చేయడానికీ ధనుష్ కమిట్ అయ్యాడు. Read…
తమిళ సినిమా ప్రముఖ నటులలో ఒకరైన ధనుష్ ఈ రోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ధనుష్ తన 43వ చిత్రంతో బిజీగా ఉన్నారు. “డి43” అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సత్యజోతి ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించారు. మలయాళ స్క్రీన్ రైటర్స్ సర్బు, సుకాస్ కూడా ఈ సినిమా టెక్నీకల్…