Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Infinix Note 60 Pro Teased With Active Matrix Display 6500mah Battery Snapdragon 7s Gen 4

యాక్టివ్ మ్యాట్రిక్స్ డిస్ప్లే, లెదర్ టెక్స్చర్ ఫినిషింగ్‌లతో రానున్న Infinix Note 60 Pro.!

Published Date :February 9, 2026 , 4:36 pm
By Kothuru Ram Kumar
యాక్టివ్ మ్యాట్రిక్స్ డిస్ప్లే, లెదర్ టెక్స్చర్ ఫినిషింగ్‌లతో రానున్న Infinix Note 60 Pro.!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Infinix Note 60 Pro: ఇన్ఫినిక్స్ (Infinix) నుండి పవర్ ప్యాక్డ్ నోట్ సిరీస్‌ లో సరికొత్త మొబైల్‌ ను తీసుక వచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. నోట్ 50 ప్రో సిరీస్‌కు సక్సెసర్‌ గా Infinix Note 60 Proను త్వరలో విడుదల చేయబోతున్నట్లు టీజర్లను విడుదల చేసింది. ఈ ఫోన్‌లో అత్యంత వినూత్నమైన ఫీచర్ దాని వెనుక భాగంలో ఉన్న ‘యాక్టివ్ మ్యాట్రిక్స్ డిస్ప్లే’. ఇది కెమెరా ఐలాండ్‌లో కలిసి ఉంటుంది. రెట్రో-ఫ్యూచరిస్టిక్ డాట్-మ్యాట్రిక్స్ ఇంటర్‌ఫేస్‌తో ఉండే ఈ డిస్ప్లే, రియల్ టైమ్ అప్‌డేట్లను చూపిస్తుంది. ఇందులో లైవ్ వెదర్ అప్‌డేట్లు, సమయం, నోటిఫికేషన్ ఐకాన్లు, మ్యూజిక్ కంట్రోల్స్, ఛార్జింగ్ స్టేటస్‌ను ఇది డిస్‌ప్లే చేస్తుంది.

రూ. 6,799కే మిలిటరీ-గ్రేడ్ సర్టిఫికేషన్, 5000mAh భారీ బ్యాటరీ.. itel A100 స్మార్ట్‌ఫోన్‌ లాంచ్!

ప్రీమియం మెటల్ కెమెరా హౌసింగ్‌లో అమర్చిన ఈ డిస్ప్లే, ముఖ్యంగా ఆరెంజ్ రంగు వేరియంట్‌ లో ‘సైబర్‌ పంక్’ లుక్‌ ను ఇస్తుంది. సాధారణంగా మీడియాటెక్ చిప్‌సెట్‌ లతో వచ్చే ఇన్ఫినిక్స్ నోట్ సిరీస్, ఈసారి క్వాల్కమ్ భాగస్వామ్యంతో Snapdragon 7s Gen 4 5G ప్రాసెసర్‌ను తీసుకొస్తోంది. ఇది హెవీ మల్టీ టాస్కింగ్, హై ఫ్రేమ్ రేట్ గేమింగ్‌కు అద్భుతంగా సపోర్ట్ చేస్తుంది.

Image (1)

బ్యాటరీ పరంగా ఇన్ఫినిక్స్ ఒక భారీ అడుగు వేసింది. ఇందులో 6500mAh భారీ బ్యాటరీ ఉంది. ఇది 6 ఏళ్ల బ్యాటరీ లైఫ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. బ్యాటరీ ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండేందుకు అడ్వాన్స్‌డ్ ‘బ్యాటరీ సెల్ఫ్-హీలింగ్’ టెక్నాలజీని వాడారు. దీనికి 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ ఫోన్‌లో 1.5K అల్ట్రా HDR డిస్ప్లే ఉంది, ఇది 144Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇది సాధారణ 1080p ప్యానెల్స్ కంటే మంచి క్లారిటీని ఇస్తుంది.

Scotland vs Italy: స్కాట్లాండ్‌ భారీ విజయం.. కట్ చేస్తే పాయింట్ల పట్టికలో!

తక్కువ వెలుతురులో కూడా స్పష్టమైన ఫోటోలు తీయడానికి 50MP ప్రైమరీ సెన్సార్‌ను అందించారు. గేమింగ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా 3D IceCore VC Cooling (వేపర్ ఛాంబర్) టెక్నాలజీని ఉపయోగించారు. నాణ్యమైన సౌండ్ కోసం JBL ట్యూన్డ్ స్పీకర్స్ ఉన్నాయి. ఫోన్ వెనుక భాగం లెదర్ టెక్స్చర్ ఫినిషింగ్‌తో లభిస్తుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Active Matrix display phone
  • Infinix Note 60 Pro
  • Infinix Note 60 Pro features
  • Infinix Note 60 Pro launch
  • Infinix Note series

తాజావార్తలు

  • Abhishek Sharma Catch Controversy: క్యాచ్‌పై డ్రామా..! అభిషేక్ శర్మ ఔటా కాదా..?

  • Tax Refund: ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్లకు బిగ్‌షాక్.. వారికి రీఫండ్స్ నిలిపివేత..

  • HYD Terros Gardening Story: ఫుల్ ట్రెండ్‌లో టెర్రస్ గార్డెనింగ్ కల్చర్.. సిటీ జనాలు ఎందుకు ఇటు వైపు మళ్లుతున్నారు?

  • Off The Record: జగన్ ప్లాన్ బీ.. ‘మావిగన్’పై రాజకీయవర్గాల్లో చర్చలు

  • Shroud Of Turin: ఏసు క్రీస్తు “చివరి వస్త్రం” భారత్ నుంచే వచ్చిందా?.. షాకింగ్ డీఎన్ఏ రిపోర్ట్..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions