వడివేలు అనే పేరు వినగానే ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతి సినీ అభిమానికి ఒక మంచి కమెడియన్ గుర్తొస్తాడు. బ్రహ్మానందం స్థాయి కలిగిన నటుల్లో ఒకడైన వడివేలు ఒకప్పుడు పోస్టర్ పై కనిపిస్తే చాలు, ఆయన కోసమే సినిమాకి వెళ్లే వాళ్లు ఎంతోమంది. స్టార్ కమెడియన్ గా ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే రాజకీయాల బురద పూసుకొని సినిమాలకి దూరం అయ్యాడు వడివేలు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది సంవత్సరాల పాటు వడివేలు లైమ్…