Maamannan to Stream on Netflix from July 27th: ఉదయనిది స్టాలిన్ హీరోగా మారి సెల్వరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన తాజా చిత్రం మామన్నన్. తెలుగులో ఈ సినిమాని నాయకుడు పేరుతో జూలై 14 వ తేదీన రిలీజ్ చేశారు. నిజానికి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ గా నిలిచింది, ఉదయనిది స్టాలిన్ చివరి చిత్రం అని ప్రచారం చేయడంతో తమిళ ప్రేక్షకులు అందరూ సినిమా చూసేందుకు ఆసక్తి…