Manchu Vishnu: ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఘటన రష్మిక డీప్ ఫేక్ వీడియో. AI టెక్నాలజీని ఉపయోగించి రష్మిక ఫేస్ తో ఒక వల్గర్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది ఎంత పెద్ద సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Naresh:టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ)ఎన్నికలు ప్రారంభమయిన విషయం తెల్సిందే. ఈసారి స్టార్ నిర్మాత దిల్ రాజ్ ప్యానెల్ వర్సెస్ సి కళ్యాణ్ ప్యానల్ పోటీపడుతున్నారు. ఇక ఉదయం నుంచి ఓటు హక్కు కలిగి ఉన్న నిర్మాతలు పెద్ద ఎత్తున ఫిల్మ్ చాంబర్‌కు తరలి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
Manchu Vishnu: మంచు విష్ణు ఒక పక్క హీరోగా మరోపక్క మా ప్రెసిడెంట్ గా రెండు పనులను బాధ్యతగా నిర్వర్తిస్తున్నాడు. ఇక గత కొన్నేళ్లుగా విజయం కోసం ఎంతగానో కష్టపడుతున్నాడు విష్ణు.