Manchu Vishnu: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున మంచు విష్ణు టీం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ని టెర్మినేట్ చేయించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ముందుగా ఐదు చానల్స్, ఆ తర్వాత 18 చానల్స్ ని టెర్మినేట్ చేసినట్లు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు కూడా. అయితే రెండో సారి తొలగించబడిన 18 చానల్స్ లో ఒకటే నడిపే చంద్రహాస్ అనే వ్యక్తి ఇప్పుడు మంచు విష్ణుకి ఓపెన్ ఛాలెంజ్ విసురుతూ ఒక వీడియో…
MAA Terminates 5 Youtube Channels for Making Derogatory comments about Actors: తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నటీనటుల విషయంలో ఎలాంటి దుష్ప్రచారాలను సహించేది లేదంటూ పలు సందర్భాలలో ప్రకటిస్తూ వచ్చిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కమిటీ తాజాగా తెలుగు సినీ నటుల మీద అసభ్యకరమైన కంటెంట్ పోస్ట్ చేస్తూ నటీనటుల అసభ్యకర వీడియోలను సోషల్ మీడియాలో వదులుతున్న ఐదు యూట్యూబ్ ఛానల్స్ ను సైబర్ క్రైమ్…