నరేష్, కరాటే కల్యాణి బెదిరిస్తున్నారు: నటి హేమ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘మా’ ఎన్నికల వివాదం ఈసారి నటి హేమ, కరాటే కల్యాణి వంతు వచ్చింది. ఇప్పటివరకు సైలెంట్ గా వీరిద్దరూ మరో చర్చకు తెరలేపారు. తాజాగా నటి హేమ తనను నరేష్, కరాటే కల్యాణి బెదిరిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చింది. హేమ మాట్లాడుతూ.. ‘నేను ఎవరినీ వ్యక్తిగతంగా ఒక్క మాట కూడా అనలేదు.. నాజోలికి వస్తే మాత్రం ఊరుకోను. నన్ను నరేష్, కరాటే కల్యాణి బెదిరిస్తున్నారు. నరేష్, కరాటే కల్యాణి బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నారని’ హేమ తెలిపింది.
ఈమేరకు హేమ నాలుగు యూట్యూబ్ చానెళ్లపై కూడా ఫిర్యాదు చేసింది.. మా ఎన్నికల్లో ప్రకాష్‌రాజ్ ప్యానెల్‌కు మద్దతిస్తున్నాననే బురద జల్లుతున్నారు. కరాటే కల్యాణి గురించి నేను మాట్లాడడం మొదలు పెడితే తట్టుకోలేదు. పర్సనల్ జీవితాలను యూట్యూబ్‌లకు ఎక్కించి క్యారెక్టర్‌ను కించపరుస్తున్నారు. నేను పొట్టిబట్టలు వేసుకున్న వీడియోలు, ఫోటోలు ఉన్నాయి అని అంటున్నారు. నా జీవితం… నా పర్సనల్.. నేను ఎలాంటి బట్టలు వేసుకుంటే మీకేంటి…? నేను ఎలాంటి క్యారెక్టర్స్ చేస్తానో.. ఎలాంటి బట్టలు వేసుకుంటానో.. అందరికి తెలుసు.. మేము మాట్లాడేది ఒకటి… యూట్యూబ్ చానల్ హెడ్డింగ్ ఒకటి ఉంటుంది. అలాంటి చానళ్లపై చర్యలు తీసుకోవాలని కోరాను’ అంటూ నటి హేమ తెలిపింది.
Also Read
తాజావార్తలు
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
-
Bushra Bano: ‘అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్” అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
-
Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
-
Gurugram Road Rage: మహిళా బైకర్‌ను వెంబడించి ఢీకొట్టిన కారు? కెమెరాలో షాకింగ్ దృశ్యాలు
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?