నట సింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వీర సింహా రెడ్డి’ నుంచి ఇటివలే రిలీజ్ అయిన సాంగ్ ‘మా బావ మనోభావాలు’. ఇన్స్టాంట్ హిట్ అయిన ఈ పాటలో బాలయ్య పక్కన ‘చంద్రిక రవి’ ఐటెం గర్ల్ గా హాట్ డాన్స్ చేసింది. టాప్ ట్రెండింగ్ లో ఉన్న ‘మా బావ మనోభావాలు’ సాంగ్ లో చంద్రిక రవి కన్నా ఆడియన్స్ ని ఎక్కువగా అట్రాక్ట్ చేసిన బ్యూటీ ‘హనీ రోజ్’. బ్లాక్ సారీలో…
‘వీర సింహా రెడ్డి’ సినిమాలోని ఒక సాంగ్ ని చిత్ర యూనిట్ షూట్ చేస్తున్నారు. హీరోయిన్ శృతి హాసన్, బాలకృష్ణల పైన ఈ సాంగ్ ని రూపొందిస్తున్నారు. ఇటివలే పవన్ కళ్యాణ్, క్రిష్ లు బాలయ్యని కలిసింది కూడా ఈ సెట్స్ నుంచే. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఖొరియోగ్రఫి చేస్తున్న ఈ సాంగ్ సెట్స్ లోనే ‘క్రిస్మస్’ పండుగని సెలబ్రేట్ చేసుకున్నారు చిత్ర యూనిట్. కేక్ కట్ చేసిన బాలకృష్ణ, ప్రేక్షకులకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపాడు. ఇదిలా…
నట సింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘వీర సింహా రెడ్డి’. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి మూడో సాంగ్ ‘మా బావ మనోభావాలు’ అంటూ బయటకి వచ్చేసింది. బాలయ్య ఎనర్జీకి, ఇప్పుడున్న పార్టీ మూడ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే సాంగ్ ని దించిన మేకర్స్, ఫాన్స్ లో మంచి జోష్ నింపారు. రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ కి, తమన్ ఇచ్చిన మాస్ ట్యూన్ కి… సింగర్స్…