హీరో శ్రీకాంత్ హథనాయుడు రోషన్ హీరోగా, శ్రీలీలా హీరోయిన్ గా “పెళ్లి సందD” అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మహేష్ బాబు విడుదల చేశారు. “ట్రైలర్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. రాఘవేంద్రరావు గారికి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు!” అంటూ ట్రైలర్ ను విడుదల చేశారు మహేష్. ఇక ట్రైలర్ లో పెళ్లి సందడి బాగుంది. కామెడీతో పాటు యాక్షన్, ఎమోషన్స్ తో ట్రైలర్ ను కట్…
టాలీవుడ్ లో ఎం. ఎం. కీరవాణి, మణిశర్మ ఇద్దరూ దిగ్గజ సంగీత దర్శకులు. వీళ్లు కలిసి ఓ పాటకు పనిచేస్తే ఆ పాట ఎంతో ప్రత్యేకమైనదై ఉండాలి. మణిశర్మ స్వరాలు సమకూర్చిన ఎన్టీఆర్ సినిమా ‘సుబ్బు’లో కీరవాణి పాట పాడారు. ఆ పాట తర్వాత 20 ఏళ్లకు ‘బలమెవ్వడు’ చిత్రంలో మణిశర్మ స్వరకల్పనలో కీరవాణి పాట పాడటం విశేషం. ‘బలమెవ్వడు కరి బ్రోవను…’ అని సాగే పాటను కీరవాణి అద్భుతంగా ఆలపించారు. ‘బలమెవ్వడు’ సినిమా క్లైమాక్స్ ఫైట్…