దర్శకుడు వీరభద్రం చౌదరి కొంతకాలంగా ఏటికి ఎదురీదుతున్నారు. అనుకున్న ప్రాజెక్టులేవీ అనుకున్న విధంగా పట్టాలు ఎక్కలేదు. మొదలైన కొన్ని సినిమాలు పూర్తి కాకుండానే ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో వీరభద్రం చౌదరి దర్శకత్వంలో నరేశ్ అగస్త్య హీరోగా నబీ షేక్, తూము నర్సింహ పటేల్ ఓ సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. జామి శ్రీనివాసరావు సహ నిర్మాతగా వ్యవహరించే ఈ చిత్రానికి అనిల్ రెడ్డి సమర్పకులు. ఈ మూవీ గురించి నిర్మాతలు మాట్లాడుతూ, ”దర్శకులు వీరభద్రం…