తాజాగా విడుదలైన ‘LYF – Love Your Father’ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల మనసులను ఆకట్టుకుంటూ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. తండ్రి-కొడుకుల మధ్య అనుబంధాన్ని భావోద్వేగపూరితంగా చిత్రీకరించిన ఈ ట్రైలర్, ఒక్కసారిగా సినిమా పట్ల ఆసక్తిని రెట్టింపు చేసింది. ఈ చిత్రంలో ఎస్పీ చరణ్, శ్రీ హర్ష, కషిక కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, పవన్ కేతరాజు దర్శకత్వంలో మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా, అన్నపరెడ్డి స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఏప్రిల్ 4న ప్రేక్షకుల ముందుకు…
LYF ‘Love Your Father’ grand opening: గతంలో శుభలగ్నం, యమలీల, మాయలోడు, వినోదం లాంటి హిట్ సినిమాలు చేసిన మనిషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్- అన్నపరెడ్డి స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సరికొత్త మూవీ లైఫ్ లవ్ యువర్ ఫాదర్. శ్రీ హర్ష, కషిక కపూర్ హీరో హీరోయిన్లుగా పవన్ కేతరాజు దర్శకత్వంలో కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ నిర్మాతలుగా ఈ సినిమా తెరక్కుతోంది. ఈ సినిమా పూజా కార్యక్రమం మల్లారెడ్డి కాలేజీలో చాలా…