Toyota Camry Launched: టయోటా తన కొత్త సెడాన్ క్యామ్రీని భారత మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ దీని ఎక్స్-షోరూమ్ ధరను రూ.48 లక్షలుగా నిర్ణయించింది. ఈ కారును సిమెంట్ గ్రే, యాటిట్యూడ్ బ్లాక్, డార్క్ బ్లూ, ఎమోషనల్ రెడ్, ప్లాటినం వైట్ పెర్ల్, ప్రెషియస్ మెటల్ అనే 6 డిఫిరెంట్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. ఈ సెడాన్ ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లో విడుదలై అమ్మకాలలో దూసుకవెళ్తోంది. ఇకపై ఈ సెడాన్ కారును భారతీయ మార్కెట్లో…