లస్ట్ స్టోరీస్ మొదటి భాగం ఎంతగానో ఆకట్టుకోవడంతో ఈ వెబ్ సిరీస్ కు రెండవ భాగం ను తెరకెక్కించారు.లస్ట్ స్టోరీస్ సెకండ్ పార్ట్ ని నాలుగు కథలుగా తెరకెక్కించారు. ఈ నాలుగు కథలకు కొంకనా సేన్ శర్మ, ఆర్ బాల్కీ, సుజయ్ ఘోష్ మరియు అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహించారు. ఈ నాలుగు కథల్లో అంగద్ బేడీ, మృణాల్ ఠాకూర్, నీనా గుప్తా, విజయ్ వర్మ, తమన్నా భాటియా, కాజోల్, కుముద్ మిశ్ర, తిలోత్తమ శోమ్…