రిలీజ్ కి ముందు సెన్సేషన్ గా నిలిచింది ‘లస్ట్ స్టోరీస్ 2’. తమన్నా, కాజోల్, మృణాల్ ఠాకూర్ నటించిన ఈ వెబ్ సీరీస్ ని చూడడానికి చాలా మంది ఈగర్ గా వెయిట్ చేసారు. పోస్టర్స్, టీజర్, ట్రైలర్ లతో యూత్ లో హీట్ పెంచడంతో ‘లస్ట్ స్టోరీస్ 2’ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూసారు. ఎట్టకేలకు నెట్ ఫ్లిక్స్ లో సీరీస్ స్ట్రీమ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఈ బోల్డ్ సీరీస్ లో…
Lust Stories: సాధారణంగా సీక్వెల్స్ అనేవి అదే హీరో, హీరోయిన్లను రీపీట్ చేస్తేనే ఆ మ్యాజిక్ కూడా రీపీట్ అవుతుంది. వేరే హీరోహీరోయిన్లను పెట్టి సీక్వెల్ ను తీస్తే.. హిట్ అయితే పర్లేదు.. ఒకవేళ హిట్ కాకపోతే ముందు ఉన్న జంటలనే పొగిడేస్తూ ఉంటారు. వారిని, వీరిని పోల్చి చూస్తూ హిట్అయిన వారే బాగా చేసారని చెప్పుకొస్తారు.
అరె.. సీతారామం సినిమాలో చూసిన సీతనేనా మనం చూస్తున్నది.. ఆమె టాలీవుడ్ హీరోయిన్ తమన్నానేనా? అనేలా సోషల్ మీడియాను హీట్ ఎక్కిస్తున్నారు తమన్నా అండ్ మృణాల్ ఠాకూర్. గత రెండు మూడు రోజులుగా ఈ ఇద్దరు బ్యూటీల హాట్ క్లిప్స్ ట్విట్టర్‌ను షేక్ చేస్తున్నాయి. నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతున్నాయి. అసలు వీళ్లు చేసిన సినిమాలు ఏంటి.. చేస్తున్న వెబ్ సిరీస్‌లు ఏంటి? అంటూ రెచ్చిపోయేలా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈమె మా…
Mrunal Thakur in Lust Stories 2: ఒకప్పుడు హిందీ సీరియల్స్ లో నటించి ఆ తరువాత బాలీవుడ్ సినిమాల్లో మెరిసింది మృణాల్ ఠాకూర్. ఇక తెలుగులో హను రాఘవపూడి డైరెక్షన్లో తెరకెక్కిన ‘సీతారామం’ సినిమాలో సీతామహాలక్ష్మీ అలియాస్ నూర్జహాన్ పాత్రలో నటించి మంచి పేరు సంపాదించిన ఆమె ఆ తరువాత సౌత్ లో పాగా వేసే పనిలో పడింది. ఇక ఈ క్రమంలోనే మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో అందాల ఆరబోతలో కూడా ముందుంది. అంతే…
Neena Gupta: బాలీవుడ్ నటి నీనా గుప్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ హోదా అందుకున్న ఈమె ఇప్పుడు బాలీవుడ్ సినిమాల్లో తల్లిగా, బామ్మగా నటిస్తూ మంచి గుర్తింపునే అందుకుంటుంది.ఇక ప్రస్తుతం నీనా గుప్తా లస్ట్ స్టోరీస్ 2 సిరీస్ లో నటించిన విషయం తెల్సిందే.
Neena Gupta: బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో మంచి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఆమె ప్రస్తుతం లస్ట్ స్టోరీస్ 2 లో నటిస్తోంది. కాజోల్.. తమన్నా.. మృణాల్ ఠాకూర్.. విజయ్ వర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సిరీస్ జూన్ 29 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
Lust Stories 2: నెట్ ఫ్లిక్స్.. ప్రస్తుతం డిజిటల్ రంగంలో నెంబర్ 1 గా దూసుకుపోతున్న ఓటిటీ ప్లాట్ ఫార్మ్. భాషతో సంబంధం లేకుండా అభిమనులకు కేవలం వినోదాన్ని అందించడానికి నిరంతరం కృషి చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా బోల్డ్ కంటెంట్ కు బ్రాండ్ అంబాసిడర్ అంటే నెట్ ఫ్లిక్స్ మాత్రమే అని చెప్పొచ్చు. నెట్ ఫ్లిక్స్ లో వచ్చే చాలా సిరీస్ లో ఎక్కువగా సెక్స్ మాత్రమే ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
Tammanah: మిల్కి బ్యూటీ తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీ సినిమాతో తెలుగుతెరకు పరిచయామైన ఈ చిన్నది. హ్యాపీ డేస్ చిత్రంతో అందరికి గుర్తుండిపోయింది. ఇక తన నడుముతో, డ్యాన్స్ తో కుర్రకారును గిలిగింతలు పెట్టి.. టాలీవుడ్ లో మిల్కీ బ్యూటీగా మారిపోయింది.
తెలుగులో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి తమన్నా. మంచు మనోజ్ నటించిన శ్రీ తో తెలుగులో కి ఎంట్రీ ఇచ్చింది తమన్నా. మొదటి సినిమా లో అందంతో ఆకట్టుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వం లో వచ్చిన హ్యాపీ డేస్ తో మంచి గుర్తింపును సంపాదించింది.ఇప్పుడు మిల్కీ బ్యూటీ తమన్నాకు ఉండే క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. టాలీవుడ్ తోపాటు..బాలీవుడ్ లోనూ ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని.. తనకంటూ మంచి…