Fire Accident In Train: రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌లో లుని రైల్వే స్టేషన్‌లోని క్యాంపింగ్ కోచ్‌లో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ఈ కోచ్ రైల్వే కార్మికులకు చెందినది. అందులో వారు ఆహారం వండుతున్నారు. వంట చేస్తుండగా గ్యాస్ లీకేజీ కావడంతో మంటలు చెలరేగడంతో కోచ్‌లో ఉన్న ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. మంటలు చెలరేగడంతో స్టేషన్‌లో గందరగోళం నెలకొనడంతో మంటలను అధికారులు ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ కోచ్ జోధ్‌పూర్ – లూని సెక్షన్ మధ్య ట్రాక్ లపై…