Chandra Grahan 2024: ఈరోజు సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. హిందూ మతంలో చంద్రగ్రహణం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం ఈ చంద్రగ్రహణం మీన రాశి, పూర్వాభాద్రపద రాశులలో ఏర్పడుతుంది. విశ్వంలో జరిగే ఈ ఖగోళ సంఘటన వల్ల ప్రపంచం మొత్తం ప్రభావితమవుతుంది. అయితే భారత్‌పై దీన
హోలీ పండుగ రోజునే చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మార్చి 25న జరగనుంది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది హోలీ, చంద్రగ్రహణం ఒకేరోజు వస్తున్నాయి. కాబట్టి హోలీ పండుగ జరుపుకోవచ్చా లేదా అనుమానం చాలామందిలో ఉంది.