Lunar Eclipse 2024: నేడే సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం..
- ఈరోజు సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది.
- హిందూ మతంలో చంద్రగ్రహణం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.
- సెప్టెంబరు 18 చంద్రగ్రహణం ఉదయం 06:12 నుండి 10:17 వరకు ఉంటుంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandra Grahan 2024: ఈరోజు సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. హిందూ మతంలో చంద్రగ్రహణం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం ఈ చంద్రగ్రహణం మీన రాశి, పూర్వాభాద్రపద రాశులలో ఏర్పడుతుంది. విశ్వంలో జరిగే ఈ ఖగోళ సంఘటన వల్ల ప్రపంచం మొత్తం ప్రభావితమవుతుంది. అయితే భారత్‌పై దీని ప్రభావం ఎంత..? ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా లేదా..? చంద్రగ్రహణం భారతదేశంలో చెల్లుబాటు అవుతుందా లేదా..? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం చూద్దాం.
UAN Number: యూనివర్సల్ ఖాతా నంబర్ (UAN)ను మరిచిపోయారా.? ఇలా తెలుసుకోండి..
Also Read
- IPS Transfers: తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ.. హైదరాబాద్ కమిషనర్‌గా కొత్త బాస్..
- Nvidia Scandal: జెన్సన్ హువాంగ్-ఆలిస్లను కలిపింది ఆమె భర్తే.. ఎన్విడియా కేసులో ట్విస్ట్..
- Under -19 Asia Cup: ఆఫ్ఘనిస్థాన్ చిత్తు చిత్తు.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్..
- Robbery: తనిష్క్లో భారీ చోరీ.. రూ.50 కోట్ల విలువైన నగలు అపహరణ..
జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం సెప్టెంబరు 18 చంద్రగ్రహణం ఉదయం 06:12 నుండి 10:17 వరకు ఉంటుంది. చంద్రగ్రహణం వ్యవధి 05 గంటల 04 నిమిషాలు. పితృ పక్షంలో పిండ కార్యక్రమాలు చేసే వ్యక్తులు గ్రహణానికి ముందు లేదా తర్వాత చేయడానికి సిద్ధం కావాలి. సంవత్సరంలో రెండవ చంద్ర గ్రహణం భారతదేశంలో కనిపించదు. ఈ చంద్రగ్రహణం దక్షిణ అమెరికా, పశ్చిమ ఆఫ్రికా, పశ్చిమ యూరప్ దేశాల్లో కనిపించనుంది. ఇది కాకుండా హిందూ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, అంటార్కిటికాలోని కొన్ని ప్రదేశాలలో కూడా ఇది కనిపిస్తుంది.
Reliance Jio: రూ.91లకే మొత్తం నెలకు అపరిమిత కాలింగ్.. కాకపోతే..
చంద్రగ్రహణం ప్రారంభానికి 9 గంటల ముందు సూతక్ కాల్ ప్రారంభమవుతుంది. కానీ భారతదేశంలో చంద్రగ్రహణం కనిపించనప్పుడు దాని సూతక్ కాలం కూడా చెల్లదు. సెప్టెంబర్ 18 చంద్రగ్రహణం భారతదేశంలో కూడా కనిపించదు. అందుచేత దాని సూతక కాలం కూడా ఇక్కడ జరగదు.
తాజావార్తలు
-
IPS Transfers: తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ.. హైదరాబాద్ కమిషనర్‌గా కొత్త బాస్..
-
TG SAFE: పెద్ద బ్రాండ్లే కదా అని సేఫ్ అనుకుంటున్నారా? డొమినోస్, కేఎఫ్‌సీ స్టోర్లలో తనిఖీలతో కలకలం!
-
Nvidia Scandal: జెన్సన్ హువాంగ్-ఆలిస్లను కలిపింది ఆమె భర్తే.. ఎన్విడియా కేసులో ట్విస్ట్..
-
Under -19 Asia Cup: ఆఫ్ఘనిస్థాన్ చిత్తు చిత్తు.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్..
-
Jithu Madhavan: ఆ స్వీకెల్ ఇప్పట్లో లేనట్లేనా? తేల్చి చెప్పేసిన డైరెక్టర్!
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!