Home
Lucifer Remake Updates
Lucifer Remake Updates News
-
సత్యదేవ్ కి జోడీగా నయన్
సత్యదేవ్ కెరీర్ మంచి జోరుమీదుంది. కరోనా టైమ్ లో పూర్తి స్థాయిలో లాభపడిన హీరో ఎవరంటే ఖచ్చితంగా సత్యదేవ్ పేరే వినపడుతుంది. ఇటీవల ‘తిమ్మరుసు’తో మరోసారి సక్సెస్ ఫుల్ హీరో అనిపించుకున్న సత్యదేవ్ ప్రస్తుతం ‘గుర్తుందా సీతాకాలం, గాడ్సే’ వంటి తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్ లో ‘రామ్ సేతు, స్కైలాబ్’ సినిమాలు చేస్తున్నాడు. వీటన్నింటికి మించి చిరంజీవి నటిస్తున్న ‘లూసిఫర్’ రీమేక్ లో సత్యదేవ్ విలన్ గా కనిపించబోతుండటం అతని కెరీర్ కి పెద్ద టర్నింగ్… -
“చిరు 153” రీమేక్ షూటింగ్ షురూ
“ఆచార్య” చిత్రాన్ని పూర్తి చేసిన మెగాస్టార్ “చిరు 153” రీమేక్ షూటింగ్ స్టార్ట్ చేసేశారు. సూపర్ హిట్ అయిన మలయాళ పొలిటికల్ డ్రామా “లూసిఫర్” తెలుగు రీమేక్ షూటింగ్ ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ చిత్రం మొదట్లోనే యాక్షన్ సీక్వెన్స్‌తో షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ క్రేజీ రీమేక్‌కు ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మేరకు మోహన్ రాజా ట్విట్టర్‌లో వెళ్లి చిత్ర… -
మెగాస్టార్ సినిమాలో బాలీవుడ్ స్టార్ ?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం “ఆచార్య” చిత్రాన్ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. దీని తర్వాత చిరంజీవి “లూసిఫర్” రీమేక్‌లో నటించబోతున్నారు. ఈ సినిమా కోసం నటీనటుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఒరిజినల్‌లో వివేక్ ఒబెరాయ్ పోషించిన పాత్ర కోసం సత్యదేవ్ ను తీసుకున్నారు. ఇప్పుడు పృథ్వీరాజ్ పోషించిన పాత్ర కోసం వేట మొదలైంది. సమాచారం మేరకు ఈ పాత్రలో ఓ బాలీవుడ్ సూపర్ స్టార్ కన్పించబోతున్నాడట. మెగాస్టార్ చిరంజీవి తనకు స్నేహితుడైన సల్మాన్ ఖాన్‌ను… -
సత్యదేవ్ కు అదిరిపోయే మెగా ఆఫర్
‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’, ‘తిమ్మరుసు’ వంటి విభిన్నమైన చిత్రాలతో యంగ్ హీరో సత్యదేవ్ నటుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ ఇలా ఏ పాత్రలోనైనా ఒదిగిపోగల అద్భుతమైన నటుడు సత్యదేవ్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయనను బిగ్ ఆఫర్లు కూడా పలకరిస్తున్నాయి. తాజాగా ఆయనకు ఓ మెగా ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి “లూసిఫర్” రీమేక్ లో సత్యదేవ్ కూడా నటించబోతున్నాడు. మోహన్ రాజా దర్శకత్వం వహించబోతున్న… -
చిరు ‘గాడ్ ఫాదర్’గా రాబోతున్నాడా!?
రామ్ చరణ్ తో ‘రచ్చ’ సినిమా చేశాడు సంపత్ నంది. ప్రస్తుతం ఆయన గోపీచంద్, తమన్నా స్టారర్ ‘సిటీమార్’ మీద దృష్టి పెట్టాడు. అయితే, సంపత్ ఫిల్మ్ ఛాంబర్లో ‘గాడ్ ఫాదర్’ అనే మరో టైటిల్ కూడా రిజిస్టర్ చేయించాడట. కాకపోతే, మలయాళ చిత్రం ‘లూసిఫర్’ని తెలుగులో రీమేక్ చేస్తోన్న నిర్మాతలకి అదే పెద్ద సమస్యగా మారిందదట. ఎందుకంటే, తమ మెగా రీమేక్ కి ‘గాడ్ ఫాదర్’ అనే టైటిలే దర్శకనిర్మాతలు అనుకుంటున్నట్టు సమాచారం. కానీ, సంపత్… -
చిరు ‘లూసిఫర్’ సెట్స్ పైకి వెళ్ళేది ఎప్పుడంటే…
మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రం ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ రెగ్యులర్ షూటింగ్ తేదీ ఖరారైంది. మలయాళంలో తొలిసారి మోహన్ లాల్ ను డైరెక్ట్ చేస్తూ, పృధ్వీరాజ్ తెరకెక్కించిన పొలిటికల్ డ్రామా ‘లూసిఫర్’ అక్కడ ఘన విజయం సాధించింది. ఇప్పుడీ సినిమాను చిరంజీవి హీరోగా ప్రముఖ నిర్మాతలు ఆర్. బి. చౌదరి, ఎన్వీ ప్రసాద్ తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. సురేఖ కొణిదెల సమర్పకురాలిగా వ్యవహరిస్తున్న ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఈ యేడాది జనవరి 20న జరిగాయి. Read…
తాజావార్తలు
-
Sidiri Appala Raju : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్.!
-
Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
-
Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్‌లో రాజకీయ కల్లోలం..
-
CJP Protest: కాక్రోచ్ ఉద్యమం హైజాక్.. మత ఉద్యమంగా మారిందా.?
-
Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?