“చిరు 153” రీమేక్ షూటింగ్ షురూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“ఆచార్య” చిత్రాన్ని పూర్తి చేసిన మెగాస్టార్ “చిరు 153” రీమేక్ షూటింగ్ స్టార్ట్ చేసేశారు. సూపర్ హిట్ అయిన మలయాళ పొలిటికల్ డ్రామా “లూసిఫర్” తెలుగు రీమేక్ షూటింగ్ ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ చిత్రం మొదట్లోనే యాక్షన్ సీక్వెన్స్‌తో షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ క్రేజీ రీమేక్‌కు ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మేరకు మోహన్ రాజా ట్విట్టర్‌లో వెళ్లి చిత్ర ప్రధాన బృందంతో కలిసి ఉన్న ఫోటోను పంచుకున్నారు. “లూసిఫర్” రీమేక్‌ను రామ్ చరణ్, ఎన్‌వి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.
Read Also : ‘మంచి రోజులు వచ్చాయి’ సాంగ్ ప్రోమో రిలీజ్
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
సినిమాటోగ్రాఫర్ నిరవ్ షా, స్టార్ యాక్షన్ కొరియోగ్రాఫర్ స్టన్ సిల్వా, ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ సురేష్ రాజన్ ఈ సినిమాలో భాగం అయ్యారు. చిరంజీవి 153వ చిత్రంగా ఈ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రానికి “గాడ్ ఫాదర్” అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. చిత్ర తారాగణం, సిబ్బంది గురించి మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ సినిమా తరువాత చిరంజీవి తమిళ మూవీ “వేదాళం” రీమేక్ ను కూడా పట్టాలెక్కించనున్నాడు. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించనున్నారు.
With the blessings of parents and well wishers starting next journey, this time a Mega one 😇
Getting set with an amazing team
Dop #Niravshah
Art dir @sureshsrajan
Stunt @silvastunt #Chiru153 #megastar153#shootstarts pic.twitter.com/puSMuJP4Ju— Mohan Raja (@jayam_mohanraja) August 13, 2021
తాజావార్తలు
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
-
Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
-
Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
-
OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
-
Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!