“ఆచార్య” చిత్రాన్ని పూర్తి చేసిన మెగాస్టార్ “చిరు 153” రీమేక్ షూటింగ్ స్టార్ట్ చేసేశారు. సూపర్ హిట్ అయిన మలయాళ పొలిటికల్ డ్రామా “లూసిఫర్” తెలుగు రీమేక్ షూటింగ్ ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ చిత్రం మొదట్లోనే యాక్షన్ సీక్వెన్స్‌తో షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ క్రేజీ రీమేక్‌కు ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మేరకు మోహన్ రాజా ట్విట్టర్‌లో వెళ్లి చిత్ర…